Home » photogallery » national »

PM NARENDRA MODI HAS GIVEN UNIQUE GIFTS TO WORLD LEADERS IN GERMANY AT G7 SUMMIT PCV

Modi : G-7 దేశాధిపతులకు మోదీ ఇచ్చిన గిఫ్టులు ఇవే! ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ

ప్రధాని మోదీ దేశాల అధినేతలతో మాట్లాడటమే కాకుండా వారికి భారతదేశం నుండి ప్రత్యేకమైన హస్త కళ వస్తువులను బహుమతులుగా ఇస్తుంటారు. జీ-7 దేశాల సదస్సులోనూ ఇదే ఆనవాయితీ కొనసాగించారు. బహుమతుల్లో గులాబీ మీనకారి, నల్ల కుండలు, ఇత్తర్, కాశ్మీరీ కార్పెట్ లాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ బహుమతులు భారతీయ సంస్కృతి, కళలు, హస్తకళలను హైలైట్ చేస్తాయి.