PM Narendra Modi: చెన్నైలో పర్యటిస్తున్నప్రధాని నరేంద్ర మోదీ.. అర్జున యుద్ధ ట్యాంకు (MK-1A)ని ఆర్మీకి అందజేశారు. తమిళనాడు తయారైన ఈ అధునాతన యుద్ధ ట్యాంకులు సరిహద్దులో మన దేశానికి రక్షణగా నిలుస్తాయని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్రయాణంలో ఇది ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు.