Home » photogallery » national »

PM NARENDRA MODI GOVERNANCE COMPLETED 8 YEARS PEACOCK HAT TO COLOURFUL PAGDIS HERE ARE THE DIFFERENT TYPES OF PM MODI HEADGEARS SK

PM Modi@8: ప్రధాని మోదీ ధరించే ఒక్కో టోపీకి ఒక్కో ఆసక్తికరమైన కథ.. మీరూ తెలుసుకోండి

PM Modi@8ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. తన వేషధారణపైనా ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఏదైనా పర్యటనకు వెళ్లినప్పడు అక్కడి సంప్రదాయ దుస్తులను ధరించి.. స్టైలిష్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన ధరించే టోపీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ఇన్నేళ్లలో ఆయన ధరించిన విభిన్నమైన టోపీలు, తలపాగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.