PM NARENDRA MODI CONGRESS INTERIM PRESIDENT SONIA GANDHI PAYS FLORAL TRIBUTE TO MAHATMA GANDHI AT RAJGHAT SK
Gandhi Jayanti: జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ సహా ప్రముఖుల నివాళులు
Gandhi Jayanti: నేడు గాంధీ జయంతి. ఈ సందర్బంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు ప్రముఖులు క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు రాజకీయ నేతలు జాతిపితకు నివాళులు అర్పించారు. భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన అహింసా పోరాటాన్ని, దేశం కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు.