నరేంద్ర మోదీ తన తండ్రి ఏర్పాటు టీ స్టాల్లో ఆయనకు సహాయపడుతూ.. ఆ తర్వాత సొంతంగా టీ స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. 1971లో ఆయన ఆరెస్సెస్‌లో ఫుల్ టైమ్ ప్రచారక్‌గా చేరారు. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు ఆరెస్సెస్‌పై నిషేధం విధించారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మోదీ, మారువేషంలో సంఘ్ కార్యకలాపాలను కొనసాగించారు.(Image: Narendra Modi App)