Home » photogallery » national »

PM NARENDRA MODI 69TH BIRTH DAY COLOURFUL HEADGEARS OF PM NARENDRA MODI NK

Modi B'Day Special : వివిధ సందర్భాల్లో ప్రధాని మోదీ ధరించిన తలపాగాలు

PM Narendra Modi 69th Birth Day : మిగతా నేతలకూ ప్రధాని నరేంద్ర మోదీకి చాలా అంశాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన వివిధ సందర్భాల్లో వివిధ రకాల తలపాగాలు ధరించారు. మోదీ 69వ పుట్టిన రోజు సందర్భంగా... ఆ తలపాగాల్ని ఓసారి చూద్దాం.