PM Mod: ప్రధానికి అమెరికా బహుమతి.. 157 పురాతన వస్తువులు, కళాకండాలను తిరిగి తీసుకురానున్న మోదీ

PM Modi Brings 157 artifacts: ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన మోదీకి బహుమతులు వెల్లువలా వచ్చాయి. అలా వ చ్చిన 157 కళాఖండాలను ప్రధాని తనతో పాటు తీసుకురానున్నారు.

  • |