హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

PICS: మంచుకొండల్లో మోదీ ట్రెక్కింగ్.. గుహలో ధ్యానం..

PICS: మంచుకొండల్లో మోదీ ట్రెక్కింగ్.. గుహలో ధ్యానం..

ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్ నాథ్‌లో పర్యటిస్తున్నారు. కేదారేశ్వరుని దర్శించుకున్న తర్వాత రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేశారు. ఓ గుహలో మోదీ ధ్యానం చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆయన ధ్యానం చేయనున్నట్టు తెలిసింది.

Top Stories