నమీబియా నుంచి తీసుకొచ్చాన 8 చీతాలను (5 ఆడ, 3 మగ )ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలోని కూనో పార్క్‌లోకి రిలీజ్ చేశారు. ప్రత్యేక విమానంలో ఆ చీతాలు ఆఫ్రికా నుంచి గ్వాలియర్‌కు ఇవాళ ఉదయం చేరుకున్నాయి. ఆ తర్వాత వాటిని ప్రత్యేక హెలికాప్టర్లలో కూనో ఫారెస్ట్‌కు తరలించారు.