Home » photogallery » national »

PM MODI REACHES AYODHYA FOR FOUNDATION OF RAM MANDIR AK

PICS | అయోధ్యలో ప్రధాని మోదీ.. రామాలయ నిర్మాణానికి భూమి పూజ

PM Modi in Ayodhya: కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఆధ్యాత్మిక ఘట్టం మరికాసేపట్లో ఆవిష్కృతం కానుంది. రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య చేరుకున్నారు.