PM MODI MODI WORSHIP AT AGURNATH TEMPLE VISIT TO UTTAR PRADESH AT ELECTION TIME EVK
PM Modi: ఉత్తర్ ప్రదేశ్‌లో మోదీ పర్యటన.. అగుర్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
PM Narendra Modi | భారతదేశ చరిత్రలో మీరట్ స్థానం కేవలం ఒక నగరానికే కాదు, మీరట్ మన సంస్కృతి మరియు శక్తికి కూడా ముఖ్యమైన కేంద్రమని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యటనలో భాగంగా ప్రారంభించారు. తాజాగా పర్యటనలో అగుర్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు వెళ్లిన ప్రధాని షాహిద్ స్మారక్ వద్ద నివాళులర్పించారు. (Image: ANI)
2/ 7
ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. (Image: ANI)
3/ 7
జనవరి 2న మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. (Image: ANI)
4/ 7
క్రీడా సంస్కృతిని పెంపొందించడం, దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా మీరట్‌లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. (Image: ANI)
5/ 7
తన పర్యటన సందర్భంగా మీరట్‌లోని అగుర్నాథ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. (Image: ANI)
6/ 7
గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని వెంట ఉన్నారు. (Image: ANI)
7/ 7
మీరట్‌లోని అగుర్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రార్థనలు చేశారు. (Image: ANI)