పార్లమెంట్ హౌస్‌ల్లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలకు హాజరైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్. (PTI)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ నేత అద్వానీ (PTI)
పార్లమెంట్ హౌస్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న ప్రధాని మోదీ (PTI)
పార్లమెంట్ హౌస్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న ప్రధాని మోదీ (PTI)
పార్లమెంట్ హౌస్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (PTI)