వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్‌కు మోదీ శంకుస్థాపన

శుక్రవారం వారణాసిలో పర్యటించిన ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం, గవర్నర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ప్రాజెక్టులో భాగంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని విస్తరించడంతో పాటు సుందీకరణ చేపట్టనున్నారు.