బౌద్దమే భారత ఆత్మ: Kushinagar Airport ప్రారంభోత్సవంలో PM Modi -6దేశాల నుంచి భిక్షవులు photos

గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన కుశినగర్ లో సరికొత్త విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటైన మూడో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. ఈ కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి వందలాది మంది బౌద్ద భిక్షువులు హాజరయ్యారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ బౌద్దం.. భారత ఆత్మ అని చెప్పారు.కుశినగర్ లోని బౌద్ద క్షేత్రాలనూ మోదీ సందర్శించారు. విశేషాలివే..