హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PM Modi : గుజరాత్ పర్యటనలో మోదీ..చరఖా తిప్పి,అటల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని

PM Modi : గుజరాత్ పర్యటనలో మోదీ..చరఖా తిప్పి,అటల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం గుజరాత్ చేరుకున్నారు. పర్యటన తొలిరోజు అహ్మదాబాద్‌లోని సబర్మతి తీరంలో నిర్వహించిన ఖాదీ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

Top Stories