Home » photogallery » national »

PM KISAN YOJANA FARMERS WILL GET 11TH INSTALLMENT OF RS 2000 ON 31ST MAY CHHATTISGARH ALREDY RELEASED MKS

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు జమ తేదీ ఇదే

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులకు సంబంధించి తాజా అప్‌డేట్ వెలువడింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే తేదీ, గడువులోగా చేయాల్సిన విధుల వివరాలివే..