హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..

PM Kisan: రైతులకు డబుల్ బొనాంజా? భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోవచ్చా? నిబంధనలివే..

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం కింద ఒకే కుటుంబానికి చెందిన రైతులు డబుల్ బొనాంజా పొందుతున్నట్లు వెల్లడైంది. భార్యభర్తలు ఇద్దరూ ఏటా రూ.6000 చొప్పున లబ్దిపొందొచ్చా? అనేదానికి నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

Top Stories