Home » photogallery » national »

PM KISAN UPDATES THESE 55000 FARMERS WILL HAVE TO RETURN MONEY IMMEDIATELY HERE IS MORE DETAILS SK

PM KISAN: వారందరికీ బిగ్ షాక్.. పీఎం కిసాన్ డబ్బులు రావు.. గతంలో తీసుకున్నవీ తిరిగి ఇవ్వాల్సిందే.. ఎందుకంటే?

PM KISAN: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన.. పేద, సన్నకారు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఇది. ఈ పథకం కింద ఏటా 6వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఐతే ఇక నుంచి కొందరు రైతులకు డబ్బులు నిలిచిపోతాయి. అంతేకాదు గతంలో వచ్చిన డబ్బులను కూడా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరి వారెవరు? ఇక నుంచి ఎందుకు డబ్బులు రావు?