Home » photogallery » national »

PM KISAN SAMMAN NIDHI THESE PEOPLE SHOULD RETURN PM KISAN MONEY TO PM NARENDRA MODI GOVERNMENT AND THEY WONT GET 11TH INSTALMENT SK

PM KISAN: మొత్తం రూ.4,350 కోట్లు.. వారందరు పీఎం కిసాన్ డబ్బులను వెనక్కి ఇవ్వాల్సిందే..

PM KISAN: పీఎం కిసాన్ 11వ విడత నిధులను (pm kisan 11th installment date 2022) కేంద్రం ఎప్పుడు విడుదల చేస్తుందా? అని దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులో ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఐతే అదే సమయంలో కొందరు రైతుల నుంచి డబ్బులను వెనక్కి తీసుకోనుంది కేంద్రం. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.