ఐతే ఈ మొత్తం తమ ఖాతాల్లో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అందులో Kisan Cornerను క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేటస్‌లోకి వెళ్లాలి. అక్కడ లబ్దిదారులు తమ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత గెట్ రిపోర్ట్‌ను క్లిక్ చేస్తే పూర్తి వివరాలు స్కీన్ మీద కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)