PM కిసాన్ కింద ఏటా మూడుసార్లు డబ్బులు పొందాలనుకుంటే.. ముందుగా రిజిస్ట్రేషన్ రేసుకోవాలి. ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. లేదంటే పంచాయతీ కార్యదర్శి, పట్వారీ, వ్యవసాయ అధికారికి కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)