హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PM KISAN: గుడ్ న్యూస్.. నేడే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..? ఇలా చెక్ చేసుకోండి

PM KISAN: గుడ్ న్యూస్.. నేడే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు..? ఇలా చెక్ చేసుకోండి

PM Kisan: రైతులకు ప్రధాని మోదీ ఇవాళ శుభవార్త చెప్పే అవకాశముంది. నేడే పీఎం కిసాన్ పదో విడత డబ్బును విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో జరుగుతున్న సేంద్రీయ వ్యవసాయం జాతీయ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని.. ఆ కార్యక్రమం వేదికగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారని సమాచారం.

Top Stories