పీఎం కిసాన్ సోషల్ ఆడిట్, పీఎం కిసాన్ స్కీమ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు పడే తేదీ, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఎప్పుడు..?" width="1600" height="1600" /> దేశవ్యాప్తంగా రైతులకు మేలు చూకూరేలా పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రతి రైతుకు ఏటా రూ.6000 అందిస్తుండటం తెలిసిందే. ఏడాదికి మూడు విడతలుగా ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ప్రస్తుతం 11వ విడత డబ్బుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)