PM KISAN: రైతులకు శుభవార్త.. రూ.6వేలు కాదు 12 వేలు.. పీఎం కిసాన్ డబుల్ బొనాంజా.. !

PM KISAN: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్ప నున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండగ లోపు పెద్ద బహుమతినే ప్రకటించే అవకాశముందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి? మరి ఏంటా బొనాంజా? రైతులకు ఏం లాభం..?