పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లలేనివారు ఫోన్ ద్వారాను తమ వివరాలు తెలుసుకోవచ్చు. PM కిసాన్ సమ్మాన్ యోజన ల్యాండ్‌లైన్ నంబర్ : 011-23381092, 23382401. PM కిసాన్ సమ్మాన్ యోజన టోల్ ఫ్రీ నంబర్: 18001155266. PM కిసాన్ యోజన హెల్ప్‌లైన్ నంబర్: 155261, 0120-6025109 కు కాల్ చేసి రైతులు తమ స్టేటస్ తెలుసుకోవచ్చు.