హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. FTO జారీతో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడినట్లే..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. FTO జారీతో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడినట్లే..

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులకు సంబంధించి తాజా అప్‌డేట్.. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమకు సంబంధించి FTO ఎఫ్‌టీవో జారీ అప్డేట్ వస్తుంది.. ఈకేవైసీ స్టేటస్‌లో ఇలా చూడొచ్చు.. డబ్బులొచ్చే తేదీలు ఏవంటే..

Top Stories