Home » photogallery » national »

PM KISAN 11TH INSTALLMENT UPDATE FARMERS COULD RECEIVE RS 2000 IN BANK ACCOUNTS ON ON OR BEFORE MAY 14 MKS

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో పడే తేదీ ఇదే..

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులకు సంబంధించి తాజా అప్‌డేట్ వెలువడింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యే తేదీ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే FTO ఎఫ్‌టీవోలు కూడా జారీ అవుతున్నాయి. వివరాలివే