Home » photogallery » national »

PM KISAN 11TH INSTALLMENT RS 2000 IN FARMERS ACCOUNTS LIKELY IN MID MAY CHECK YOUR EKYC STATUS MKS

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి ఎప్పుడంటే..

ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) లేదా పీఎం కిసాన్ (PM Kisan) పథకం 11వ విడత డబ్బులకు సంబంధించి శుభవార్త వెలువడింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వ వర్గాలు ప్రతిపాదిత తేదీలను పేర్కొన్నాయి. దీంతోపాటు ఈకేవైసీ అప్డేషన్ వివరాలూ ఇలా..