Home » photogallery » national »

PLATFORM TICKET PRICE INCREASED TO RS 50 IN MUMBAI TO AVOID CROWD AMID COVID SURGE SK

Indian Railways: ఈ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధర భారీగా పెంపు.. ఏకంగా 5 రెట్లు

Indian Railways: దేశమంతటా కరోనా తగ్గుముఖం పడుతున్నా.. కొన్ని నగరాల్లో మాత్రం మళ్లీ మహమ్మారి విజృభిస్తోంది. నిత్యం భారీగా కొత్త కేసులు నమోదువున్నాయి. మహారాష్ట్రపై కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ముంబై సహా పలు నగరాల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఈ క్రమంలో సెంట్రల్ రైల్వే అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.