ఈ పథకం కింద లో పెంచిన జామ మామిడి, బొప్పాయి, లిచీ, ప్లమ్, పనస, నిమ్మ వంటి మొక్కలను ఇవ్వచ్చు. భవిష్యత్తులో లబ్ధిదారులు వాటిని విక్రయించడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. అంటే ప్రభుత్వం ఫ్రిగా పెంచిన మొక్కలు మన ఇంట్లో ఉంటే చాలు..వాటితో మనకి లాభాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)