Home » photogallery » national »

PLANNING A TRIP TO US AMERICA YOU MAY GET VISA APPOINTMENT IN 2024 CHECK FULL DETAILS HERE SK

US Trip: అమెరికా ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పట్లో సాధ్యం కాదు.. 500 రోజులు ఆగాల్సిందే

US VISAS: మీరు అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐతే అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే విజిట్ వీసాల కోసం వెయిట్ టైమ్ ఊహించనంతగా పెరిగింది. ఏకంగా 500 రోజుల పాటు వెయిట్ చేయాలి. అంటే మీరు ఇప్పడు దరఖాస్తు చేస్తే.. 20124లోనే అపాయింట్‌మెంట్ వస్తుంది.