ఘజియాబాద్‌లో ప్రియాంక వాద్రా రోడ్ షో... వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
ఘజియాబాద్‌లో ప్రియాంక వాద్రా రోడ్ షో... వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
Lok Sabha Elections 2019 : కాంగ్రెస్ తరపున రాహుల్ తర్వాత ప్రియాంక గాంధీ చేస్తున్న ప్రచారానికే ఎక్కువ స్పందన వస్తోంది. పార్టీలో ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నారు.
1/ 12
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అభివాదం చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ. ఘజియాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డోలీ శర్మ తరపున ప్రచారం సాగించారు. (AP Photo)
2/ 12
రోడ్ షోలో అభిమానుల కోసం సెల్ఫీలు తీసుకుంటున్న ప్రియాంక గాంధీ, డోలీ శర్మ (AP Photo)
3/ 12
రోడ్ షోలో ముందుకు సాగుతున్న ప్రియాంక గాంధీ, డోలీ శర్మ (AP Photo)
4/ 12
ఘజియాబాద్ రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ (AP Photo)
5/ 12
ఘజియాబాద్ రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ (AP Photo)
6/ 12
రోడ్ షోలో అభిమానులతో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ (AP Photo)
7/ 12
అభిమానుల తరపున సెల్ఫీ తీసుకుంటున్న ప్రియాంక గాంధీ (AP Photo)
8/ 12
పార్టీ అభిమాని నుంచీ బొకే తీసుకుంటున్న ప్రియాంక గాంధీ (AP Photo)
9/ 12
ప్రియాంక గాంధీని ఆశీర్వదిస్తున్న ముస్లిం మద్దతుదారులు (AP Photo)
10/ 12
ఘజియాబాద్ రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ (AP Photo)
11/ 12
రోడ్ షోలో వస్తున్న ప్రియాంక గాంధీని చూసేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు (AP Photo)
12/ 12
ఘజియాబాద్ రోడ్ షోలో అభిమానులకు అభివాదం చేస్తున్న ప్రియాంక గాంధీ (AP Photo)