Photos : వాఘా సరిహద్దు.. అభినందన్ కోసం భారతీయుల ఎదురుచూపులు
Photos : వాఘా సరిహద్దు.. అభినందన్ కోసం భారతీయుల ఎదురుచూపులు
Pak Releasing Abhinandan Varthaman : పాకిస్తాన్ అదుపులో ఉన్న భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ నేడు విడుదల చేయనుంది. పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆయన్ను భారత్‌కు అప్పగించనుంది. ఈ నేపథ్యంలో అభినందన్ రాక కోసం భారతీయులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.