Home » photogallery » national » PETROL PRICE TODAY PETROL REACHES RS 101 IN HYDERABAD ITS ABOVE RS 100 IN 7 STATES SK

Petrol Price today: మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్లు.. ఆ రెండు జిల్లాల్లో రూ.100 దాటిన డీజిల్

Petrol rate today: పెట్రోల్, డీజిల్‌తో నడిచే బండ్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెరుగుతున్న పెట్రోల్ రేట్లను చూసి చాలా మందికి ఇలాగే అనిపిస్తోంది. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. ఇంకా పరుగులు పెడుతోంది. డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్‌లో లీటర్ డీజిల్ వంద దాటింది.