తెలంగాణలోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. వరంగల్లో లీటర్ పెట్రోల్ రూ.112.54గా ఉంది. డీజిల్ ధర రూ.105.78కి చేరింది. నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు 114.46 ఉండగా.. డీజిల్ ధర రూ.107.58కి లభిస్తోంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ రూ.112.95, డీజిల్ రూ.106.17కి దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)