హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Petrol, diesel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఏ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Petrol, diesel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఏ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Petrol, diesel Price: క్యాలెండర్‌లో డేట్ మారినట్లుగానే.. ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపకం సర్వ సాధారణమయింది. వరుసగా నాలుగో రోజు ఇంధన ధరలు పెరిగాయి. మరి ఇవాళ పెట్రోల్ రేటు ఎంత పెరిగింది? హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్టణంతో పాటు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Top Stories