Home » photogallery » national »

PETROL PRICE TODAY 4 DECEMBER 2021 UNCHANGED PETROL PRICE IN THIS CITY IS 82 CHECK FUEL RATE TODAY IN CITY WISE DETAILS SK

Petrol Price: పెట్రోల్ ధర రూ.82 మాత్రమే.. మన దేశంలోని ఆ నగరంలో ఇంధన ధరలు చాలా తక్కువ

Petrol Price Today: దీపావళి తర్వాత మన దేశంలో ఒక్కసారి కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. అప్పటి నుంచీ స్థిరంగా కొనసాగుతున్నాయి. కేంద్రం పన్నులను తగ్గించడంతో పాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా తగ్గించడంతో.. ఆయా ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు భారీగా దిగొచ్చాయి.