ఇంధన ధరలను తగ్గించాలని ప్రజలతో పాటు విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం భారీగా పెంచుతున్నాయి. ప్రతి రోజూ 30 పైసలు పైగానే ధరలు పెరుగుతుండడంతో మనకు తెలియకుండానే పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 100 దాటి 110కి చేరుకున్నాయి. ఐనా ధరల మోత మాత్రం ఆగడం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)