Home » photogallery » national » PETROL PRICE CHECK LATEST PETROL AND DIESEL PRICES IN HYDERABAD VIJAYAWADA VISAKHAPATNAM SK

Petrol Prices: పెట్రోల్ ధర పెరిగిందా? తగ్గిందా? ఇవాళ్టి రేట్లు ఇలా ఉన్నాయి..

Petrol and diesel Prices: మళ్లీ పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్ని రోజులు పాటు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మళ్లీ రేట్ల మోత మోగిస్తున్నాయి. వరుసగా ధరల పెరుగుదలతో పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరవవుతున్నాయి. ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..