Petrol Prices: రూ.100 దాటిన పెట్రోల్ ధర.. ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్..

ఇంటి నుంచి బయటకు బండి బయటకు తీస్తున్నారా? ఐతే కాస్త ఆలోచించండి. ఎందుకంటే పెట్రోల్ ధరలు మండిపడుతున్నాయి. మన వద్ద 90 దాటి సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 100 మార్కును కూడా దాటేశాయి. అవును.. ఇది నిజం. పెట్రోల్ ధరలు తొలిసారి వంద మార్క్ దాటి ఆల్ రికార్డ్ సృష్టించాయి.