Petrol Price: పెట్రోల్ రేట్లపై శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ధరలు తగ్గేది ఎప్పుడంటే..

Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రూ.100 దాటి 110 దిశగా పరుగులు పెడుతున్నాయి. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. బైక్‌లు, కార్లను బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు.