హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Petrol Diesel Prices: ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై భారీ బాదుడు -రెండు వారాల్లో రూ.9.20 పెంపు

Petrol Diesel Prices: ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై భారీ బాదుడు -రెండు వారాల్లో రూ.9.20 పెంపు

దేశంలో ఇంధన ధరలు అంతరిక్షమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మొన్నటి దాకా ధరల పెంపునకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న కేంద్రం కొద్దిరోజులుగా ధరల పెంపును నిశ్శబ్దంగా కొనసాగిస్తున్నది. ఇవాళ (ఏప్రిల్ 5, 2022, మంగళవారం) పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పూర్తి వివరాలివే..

  • |

Top Stories