Home » photogallery » national »

PETROL DIESEL PRICES HIKED AFTER 137 DAYS PETROL BY 91 PAISE DIESEL BY 88 PAISE HIKED FROM TUESDAY CHECK NEW RATES MKS

Petrol Diesel Price: రాత్రికి రాత్రే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. 137 రోజులకు.. ఎంతంటే..

దేశ ప్రజలకు ఇవాళ ఒకింత బ్యాడ్ మార్నింగ్ లాంటిదే. రాత్రికి రాత్రే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు ధర మండిపోతున్నా.. భారత్ లో మాత్రం 4నెలలపాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇవాళ్టి నుంచి పెరగడం మొదలెట్టాయి. పూర్తి వివరాలివే..