Home » photogallery » national »

PETROL DIESEL PRICE UPDATES DIESEL PRICE HIKED BY RS 25 PER LITER FOR BULK USERS DETAILS HERE MKS

Petrol Diesel Price: లీటర్‌ డీజిల్‌పై రూ.25 పెంపు.. బల్క్‌ యూజర్లపై భారీ బాదుడు..

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, రష్యాపై పలు దేశాల ఆంక్షల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల వ్యవధిలోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 40 శాతం పెరిగాయి. ఈ ప్రభావం ఇండియాను తాకబోదని కేంద్రం హామీ ఇచ్చినా, ధరల శరాఘాతం పైస్థాయిలో మొదలైంది. పూర్తి వివరాలివే..