Home » photogallery » national »

PETROL AND DIESEL PRICES REMAINS UNCHANGED FOR 10TH CONSECUTIVE DAY WHAT WILL HAPPEN IN FUTURE SK

Petrol Price: 10 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ రేట్లు.. ఇలాగే ఉంటుందా? లేదంటే మళ్లీ పెరుగుతాయా?

Petrol and diesel Price: పెట్రోల్ రేట్ల గురించి వార్తలు కాస్త తగ్గాయి. ఎందుకంటే గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళి తర్వాత ఒక్క రోజు కూడా పెరగలేదు. అలాగని తగ్గలేదు. మరి పెట్రోల్ రేట్లు ఎన్ని రోజులు ఇలాగే స్థిరంగా ఉంటాయి?