Petrol Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి.. కేంద్రం తాజా ప్రకటన ఏంటంటే..

పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు ఊరట కలిగించే వార్త ఇది. వరుసగా రెండో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆదివారం వరకూ నాలుగు రోజుల పాటు పైపైకి ఎగబాకిన పెట్రోల్, డీజిల్ ధరలకు సోమవారం బ్రేక్ పడింది.