Indian Railway: రైల్వేలో రిజర్వేషన్ చార్ట్‌పై పార్లమెంటరీ కమిటీ కీలక సూచనలు.. అమల్లోకి వస్తే వారికి ప్రయాణీకులకు మరింత ఉపయోగం

Indian Railways: ప్రయాణీకులు తమ టిక్కెట్ల స్థితి గురించి రియల్ టైమ్ సమాచారాన్ని పొందాలని.. ఇది సీట్ల కేటాయింపులో కూడా పారదర్శకతను తెస్తుందని కమిటీ సూచించింది. వీటితో పాటు పలు ఇతర సూచనలు చేసింది.