సరికొత్త సీటింగ్ విధానంతో పార్లమెంట్ సమావేశాలు.. గతానికి భిన్నంగా..

Parliament session: ఎప్పుడూ ఒకేసారి నడిచే రాజ్యసభ, లోక్‌సభ... ఈ సారి మాత్రం అలా సమావేశం కాకపోవచ్చని తెలుస్తోంది. సీటింగ్ విధానంలో మార్పులే ఇందుకు అసలు కారణం.