చంద్రాపూర్‌తో పాటు వార్ధా, గడ్చిరోలి జిల్లాలో 2015, ఏప్రిల్ నుంచి మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అప్పటి ఫడ్నవీస్ సర్కార్ లిక్కర్‌ను బ్యాన్ చేసి లైసెన్స్‌లను వెనక్కి తీసుకుంది. ఐతే ఆఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని 2018లో రిటైర్డ్ అధికారి రామనాథ్ నేతృత్వంలో ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. (Image:ANI)