Home » photogallery » national »

OVER 1700 TRAINS TO BE BACK ON TRACK AS RAILWAYS LOOKS TO RESUME NORMALCY AND TICKET PRICE TO BE DECREASED SAYS RAILWAY MINISTER SK

Indian Railways: గుడ్ న్యూస్.. అతి త్వరలో రైల్వే టికెట్ ధరలు భారీగా తగ్గింపు..

Indian Railways: భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గడంతో రైళ్ల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో రైళ్ల టికెట్ ధరలను తగ్గించనున్నట్లు తెలిపింది.